PK (2014)

Some films come out of fantasized thoughts, some come from literature while some come from the society. The film which belongs to the third category is “PK”. It had the Bollywood’s perfectionist Aamir Khan in the lead role, written and directed by Rajkumar Hirani and produced by Vidhu Vinod Chopra and Rajkumar Hirani under their respective…

లింగ (2014)

రజినీకాంత్ నటించిన చిత్రం అంటే రజినీతో పాటు పెట్టుబడి, సాంకేతికత, వాహనాలు, బంగళాలు ఇలా అన్నీ భారీగానే ఉండేలా చూసుకుంటారు నిర్మాతలు. ఎందుకంటే అది “రజినీకాంత్” చిత్రం కాబట్టి. నాలుగున్నర సంవత్సరాల తరువాత సూపర్ స్టార్ తెర మీద కనిపించబోయే చిత్రం కాబట్టి ఇది ఎంత భారిగా ఉండాలో సినిమా పరిజ్ఞానం ఏమాత్రం లేనివారు కూడా ఓ అంచనా వేసుకోగలరు. ఆ అంచనాలను అందుకోవాలంటే ఆ చిత్ర దర్శకుడు మామూలు దర్శకుడు కాకూడదు. శంకర్ తీయాలనుకున్న రోబో-2…

అలా ఎలా? (2014)

మన చిత్రసీమలో, ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఒక్కో కాలంలో ఒక్కో పోకడని మనం గమనించవచ్చు. 1960 ల వరకు పౌరాణికాలు, జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు లాంటి వారి ప్రవేశంతో వాణిజ్య చిత్రాలు, బి.గోపాల్, వి.వి.వినాయక్, రాజమౌళి లు తీసిన ప్రతీకార ఒరవడి చిత్రాలు వచ్చాయి. కానీ ఈ దర్శకులు అందరూ ఒకే దారిలో వెళ్ళినా ఆ దారిలో తమదైన శైలిలో ప్రయాణం చేసి ఓ ముద్రని సంపాదించుకున్నారు. కానీ ఈ మధ్య…