మనం (2014)

కొన్ని చిత్రాలకు విశ్లేషణ వ్రాస్తే బాగోదు. కొన్ని చిత్రాలకు వ్రాయకపోతే బాగోదు. అలాంటి చిత్రాల్లో, ఈ మధ్య కాలంలో అనిపించిన చిత్రం అక్కినేని వారి మూడు తరాలు కలిసి నటించిన “మనం”. మూడు తరాలు అనేసరికి మూల కథకు ఎన్నో ప్రత్యేకతలు జోడించి వ్రాసి ఉంటారు అనే భావన కలుగుతుంది. కానీ ఈ చిత్రపు కథలో అలాంటి ప్రత్యేకతలు ఏమీ ఉండవు. ఎందుకంటే ఇందులో కథే ప్రత్యేకతమైనది కాబట్టి. అలాంటి కథకి సున్నితమైన కథనం తోడయ్యింది. ఓ…