దోచేయ్ (2015)
మామూలుగా చిత్రాలపై వ్రాసే విశ్లేషణలను పరిచయం చేయడానికి ఎంతో కొంత ఉపోద్ఘాతము అవసరం. కొన్నింటికి అది అవసరం లేదనిపిస్తుంది. అలాంటి చిత్రమే “దోచేయ్”. నాగచైతన్య, కృతి సనన్ జంటగా బీ.వీ.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో, “స్వామి రా రా!” చిత్రం ద్వారా పరిచయం అయిన “సుధీర్ వర్మ” దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. కథ : సమాజం నిండా దోచుకునే వారే ఉన్నారు కనుక సమాజాన్ని దోచుకోవడం తప్పు కాదని, దోపిడీలతోనే జీవితాన్ని సాగించే చందు (నాగచైతన్య) కథ…