s/o సత్యమూర్తి (2015)

ఓ మనిషికున్న మొదటి ఆస్తి అతడి విలువలే. ఈ సృష్టిలో మనిషికే అత్యున్నత గౌరవం దక్కింది కూడా అతడు పాటించే విలువల వల్లే. ఇదే అంశంపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం “s/o సత్యమూర్తి”. అల్లు అర్జున్, సమంత, నిత్య మీనన్ నటించిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మించారు. కథ : తండ్రి నుండి నేర్చుకున్న విలువలే ఆస్తిగా, కోట్ల ఆస్తిని సైతం వదులుకున్న విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) కథ ఇది. తండ్రి…