పండగ చేస్కో (2015)
సినిమా అంటే అన్ని శాఖల సమిష్టి కృషి అనేది ఎప్పుడూ వినబడే మాట. కానీ కొన్ని చిత్రాల్లో కేవలం కొన్ని శాఖల కృషి మాత్రమే కనబడుతుంది. అలాంటి చిత్రమే “పండగ చేస్కో”. “గోపీచంద్ మలినేని” దర్శకత్వంలో రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ నటించగా యునైటెడ్ మూవీస్ పతాకంపై “పరుచూరి కిరీటి” నిర్మించారు. ప్రముఖ హాస్య రచయిత “కోన వెంకట్” కథనం, మాటలను అందించారు. కథ : వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి విదేశాల్లో అనుష్క (సోనాల్ చౌహాన్)ని…