జాదూగాడు (2015)

తమను తాము నిరూపించుకోవాల్సిన సమయం ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా సినిమా వాళ్ళ జీవితాల్లో ఇది తరచుగా వస్తుంది. “ఒక రాజు ఒక రాణి”తో పరిచయమై, “చింతకాయల రవి”తో సుప్రసిద్ధమైన దర్శకుడు “యోగేష్”, “ఊహలు గుసగుసలాడే”తో ఆకట్టుకున్న “నాగశౌర్య” మాస్ చిత్రాలు కూడా చేయగలరు అని నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నమే “జాదూగాడు” అనే చిత్రం. నాగశౌర్య, సోనారిక జంటగా నటించగా, సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వి.వి.ఎన్.ప్రసాద్ నిర్మించారు. కథ : ఎలాగోలా ఓ కోటి…

Inside Out (2015)

For every film there are some measurements based on whom one can judge it. According to me, if that measurement is “Script” then the film will be remembered forever. We have some good examples like Steven Spielberg’s “Jurassic Park”, a commercial fantasy and Christopher Nolan’s “Memento”, “Inception” and “Interstellar”. In general, we think that if a film belongs…

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ (2015)

“రీమేక్” చిత్రాలు మన చిత్రసీమకు కొత్తేమీ కాదు. అలాంటి చిత్రాలు తీయడం తప్పు కూడా కాదు. కానీ ఓ భాషలోని చిత్రాన్ని మరో భాషలో తీయాలనుకున్నప్పుడు దాన్ని ఆ ప్రేక్షకులు మెచ్చే విధంగా అందులో మార్పులు చేయడం చాలా అవసరం. కన్నడ భాష నుండి మనం అరువుతెచ్చుకున్న చిత్రాలు తక్కువే. అలాంటి వాటిలో ఒకటి “కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ”. కన్నడలో విజయవంతమైన “చార్మినార్” చిత్రం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చార్మినార్ దర్శకుడైన “ఆర్.చంద్రు” దర్శకత్వం వహించారు.…

కేరింత (2015)

సినిమా అనేది ఓ వ్యాపారం. వ్యాపారంలాగే సినిమాకు కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఎలాంటి సమయంలో ఎలాంటి చిత్రంతో వస్తే లక్ష్యంగా చేసుకున్న ప్రేక్షకులకు చేరువ అవుతుందో తెలియడం చాలా ముఖ్యం. ఈ సూత్రం తెలిసిన నిర్మాత “దిల్” రాజు. వేసవిలో ఎక్కువగా సినిమాలు చూసే యువతని లక్ష్యంగా చేసుకొని “సాయికిరణ్ అడివి” దర్శకత్వంలో “కేరింత”ని నిర్మించారు. సుమంత్ అశ్విన్, శ్రీదివ్య ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా విషయాలేంటో చూద్దాం… కథ : వేర్వేరు కుటుంబాల నుండి…

జ్యోతిలక్ష్మీ (2015)

సినిమా విమర్శించని అంశం ఈ సమాజంలో దాదాపుగా లేదు. కానీ ఎవరి శైలిలో వారు విమర్శిస్తారు. అందులో “పూరి జగన్నాథ్” శైలి ప్రత్యేకం. అందుకే ఈసారి సమాజంలో నలిగిపోయే ఓ వేశ్య ద్వారా విమర్శించాడు. ఆవిడే “జ్యోతిలక్ష్మీ”. ఛార్మి నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం పలువురు చిన్న నటీనటులకు నటించే అవకాశాన్ని ఇచ్చింది. దీని విషయాల్లోకి వెళ్తే… కథ : వేశ్య అయిన జ్యోతిలక్ష్మి (ఛార్మి)ని ప్రేమించి పెళ్ళాడతాడు సత్య (సత్యదేవ్). దానికి గల కారణం ఏమిటి?…

అసుర (2015)

వారసత్వం కథానాయకుడిని పరిచయం మాత్రమే చేస్తుంది. కానీ సినిమాపై అతడి ఆసక్తి పరిశ్రమలో అతడిని నిలబెడుతుంది. అలా మెల్లగా పరిశ్రమలో నిలదొక్కుకుంటున్న కథానాయకుడు “నారా రోహిత్”. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ, మామూలు పంథాకు భిన్నంగా కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఓ ముద్ర వేసుకున్న వారసుడు ఇతడు. ఈసారి నిర్మాతగానూ మారి, “కృష్ణ విజయ్” అనే దర్శకుడిని పరిచయం చేస్తూ “అసుర” చిత్రంతో తెరపైకి వచ్చాడు. కథ : ధర్మాన్ని గెలిపించడానికి అవసరమైతే నియమాలను కూడా అధిగమించగల…

Dil Dhadakne Do (2015)

Some films are confined to a particular set of audiences and sometimes even to some theatres. They may not entertain everyone even in such environments. One such film is “Dil Dhadakne Do”. Directed by Zindagi Naa Milegi Dobaara fame “Zoya Akhtar”, Anil Kapoor, Shefali Shah, Priyanka Chopra, Ranveer Singh, Anushka Sharma and Farhan Akhtar acted in…