రాక్షసుడు (2015)

కొన్ని ప్రయాణాలు ఒక దారిలో మొదలుపెట్టినప్పుడు, అదే దారిలో సాగిపోవడమే మంచిది. మధ్యలో దారి మారుస్తే ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి చిత్రమే “రాక్షసుడు”. సూర్య, నయనతార జంటగా “వెంకట్ ప్రభు” దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ రాజా నిర్మాత. కథ : ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మధుసూదన్ అలియాస్ మాస్ (సూర్య)కి అనుకోకుండా చనిపోయిన వారి ఆత్మలు కనబడతాయి. వాటిని వాడుకొని డబ్బు సంపాదిస్తూ మాలిని (నయనతార)ని పెళ్ళి చేసుకొని జీవించాలనుకున్న…