Bajrangi Bhaijaan (2015)

Salman Khan is one such star who is capable of doing good films but doesn’t come up with one any time. It doesn’t matter if a film collects hundreds of crores without a good plot. Maybe realizing this, he came up with “Bajrangi Bhaijaan”, directed by “Kabir Khan” who made “Newyork” and “Ek Tha Tiger”, co-produced by Salman himself. This film also stars…

బాహుబలి – The Beginning (2015)

రాయిలో శిల్పం దాగి ఉంటుంది అనేది అందరు గుడ్డిగా నమ్మే విషయం. నిజానికి, శిల్పం దాగున్నది రాయిలో కాదు, దాన్ని శిల్పంగా మార్చే శిల్పి మనసులో. మామూలు రాయిలాంటి కథను కూడా తెరపై అద్భుతమైన శిల్పంగా మలచగలిగే శిల్పి “రాజమౌళి”. అందుకే చిత్ర పరిశ్రమ అతడిని “జక్కన్న”గా అభివర్ణిస్తుంది. ఈ జక్కన్న వాడే ఉలి “సాంకేతికత”. దీని సాయంతో ఎలాంటి కథనైనా అద్భుతంగా తెరపై ఆవిష్కరించగలడు. ఈసారి తన “బాహుబలి” చిత్రం ద్వారా భారతీయ సినీ ప్రపంచం…

టైగర్ (2015)

మన దేశంలో జనాభా ఎంతుందో కులమతాలు, ఆచారాలు అన్ని ఉన్నాయి. వాటిని అలవాట్లుగా కాకుండా హోదాగా, పరువుగా భావించేవారే ఎక్కువ. పరువు కోసం కన్నబిడ్డలను సైతం చంపుకునే పోకడ ఉత్తరభారతదేశంలో ఇంకా ఉంది. ఆ అంశాన్ని స్పృశిస్తూ, స్నేహం, ప్రేమ అనే అంశాల చుట్టూ తిరిగే కథే “టైగర్”. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ద్వారా “వి.ఐ.ఆనంద్” దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎన్.వి.ప్రసాద్ నిర్మించారు. కథ : చిన్నతనంలో అనాధాశ్రమంలో…