ఖైదీ నంబర్ 150 (2017)

“ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని…” ఇది అక్షరాల “మెగాస్టార్ చిరంజీవి” అంటే. “ఖైదీ” సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో ఖైదీ అయిపోయిన చిరంజీవి కొన్ని సంవత్సరాల తరువాత చేసిన సినిమా “ఖైదీ నంబర్ 150“. “వి.వి.వినాయక్” దర్శకుడిగా, “రాంచరణ్” నిర్మాతగా, కాజల్ కథానాయికగా “కొణిదెల ప్రొడక్షన్స్” పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో “విజయ్” కథానాయకుడిగా “మురుగదాస్” దర్శకత్వంలో తెరకెక్కిన “కత్తి” సినిమాకు రీమేక్. కథ : కలకత్తా జైలు నుండి…

గౌతమిపుత్ర శాతకర్ణి (2017)

గీతను భగవంతుడు భోదించాడు కనుకే అది “భగవద్గీత” అయ్యింది. అదే మనిషి చెప్పుంటే అది ఓ మామూలు గీతగా మిగిలిపోయి ఉండేది. అంటే, మంచి విషయాన్ని బలహీనుడు చెబితే అది మామూలు విషయం అవుతుంది. అదే ఓ బలవంతుడు చెబితే శాసనం అవుతుంది. దర్శకుడు “క్రిష్” కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తాడు తన సినిమాల్లో. కేవలం మంచి కథలుంటే ఉంటే సరిపోదు. ఆ మంచి అందరికీ చేరాలి అంటే అంత బలమున్న వ్యక్తి చేత దాన్ని చెప్పించాలి.…

అప్పట్లో ఒకడుండేవాడు (2016)

కొన్ని సినిమాల మీద రివ్యూలు వ్రాస్తే బాగోదు. కొన్ని సినిమాల మీద రివ్యూలు వ్రాయకపోతే బాగోదు. ఈ రెండో కోవకు చెందే సినిమా “అప్పట్లో ఒకడుండేవాడు“. “అయ్యారే” సినిమాతో పరిచయమైన “సాగర్ చంద్ర” దర్శకత్వం వహించిన ఈ సినిమాలో “శ్రీవిష్ణు“, “నారా రోహిత్” ప్రధాన పాత్రలు పోషించారు. “ప్రశాంతి”, “కృష్ణ విజయ్”లతో పాటు “రోహిత్” కూడా ఒక నిర్మాత ఈ సినిమాకి. కథ : 1990లలో హైదరాబాద్ క్రైమ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన రైల్వే రాజు (శ్రీవిష్ణు)…