బంటురీతి కొలువు – ఎన్టీఆర్
“ఎన్టీఆర్” సినిమాలో “సీతారామశాస్త్రి” గారు వ్రాసిన రెండు పాటల్లో నాకు అమితంగా నచ్చింది ఈ పాట… ప: బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ కంటపడని నీడై వెంటనడుచు తోడై నీ సేవలన్నీ నిర్వహించగలిగే… బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ చ: నిన్ను తలచువారి నిన్ను పిలచువారి కోరుకున్న రూపై కనిపించు స్వామి గుండెలోన కొలువై కంటజూడ కరువై ప్రాణ వల్లభునిలా పలకరించవేమి బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ చ: ఎన్ని భూమికలలో ఒదిగిపోయినావో బతుకు బరువులేన్ని తలను…