మనవూరి పాండవులు (1978)

మనవూరి పాండవులు –  అద్భుత చిత్రకారులు బాపు గారి చలనచిత్రాల ప్రస్తావన లో వచ్చే వరుసలో మొదటి అయిదు చిత్రాల్లో ఒకటి. రావుబహద్దూర్ కథ, ముళ్ళపూడి వారి కథనం మరియు మాటలు, బాపు దర్శకత్వం, నటీనటుల అభినయం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిత్రంలో ప్రతీదీ ప్రత్యేకమే. ఇప్పుడు ఒక్కో ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. కథ : 1978లో జరిగే ఈ కథలో ఆ కాలం నాటి జమీందారి వ్యవస్థ, దొరతనం, అంటరానితనం ప్రధాన అంశాలు. ఓ…