యాత్ర (2019)
వై.ఎస్.రాజశేఖర రెడ్డి – దాదాపు పాతికేళ్ళు పైన ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అలాగే ప్రతిపక్షంలోనే మిగిలిపోతాడని అప్పట్లో చాలామంది అనుకునేవారు. కానీ ఓ “పాదయాత్ర”కు శ్రీకారం చుట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెప్పించిన భూకంపం ఢిల్లీ వరకు చేరేలా చేసి, గొప్ప విజయంతో ముఖ్యమంత్రిగా ఎన్నికై, రాష్ట్ర రాజకీయ చరిత్రలో నందమూరి తారకరామారావు తరువాత ఎప్పటికీ గుర్తుండిపోయే, గుర్తుపెట్టుకోవాల్సిన నాయకుడిగా నిలిచిపోయాడు. ఒక వ్యక్తి గురించి ఇంతగా తెలిసినప్పుడు (అలా అనుకుంటున్నప్పుడు) మళ్ళీ అతడి మీద తీసిన…