A Love Letter To Cinema
ఈ సినిమా గురించి తెలుసుకునే ముందు కాస్త చరిత్రను తెలుసుకోవాలి. ఇరాన్ దేశంలో చోటు చేసుకున్న పెను రాజకీయ మార్పుకి కారణమైన “ఇస్లామిక్ రెవల్యూషన్” అక్కడి సినిమాపై కూడా ప్రభావం చూపింది. సినిమాపై ఆ దేశం పలు ఆంక్షలు విధించింది. అవి, సినిమాలో “సెక్స్”, “హింస”, “ఆడవారిని అసభ్యకరంగా చూపించడం”, “ప్రభుత్వాన్ని దూషించడం”, “పరిపక్వత లేని ప్రేమలు” లాంటివి. నిజానికి, ఇవి లేని మన భారతీయ సినిమాను మనం ఊహించుకోవడం చాలా కష్టం. అన్ని దారులు మూసుకొనిపోయినప్పుడు,…