సరైనోడు (2016)
కమర్షియల్ సినిమాకు కథ బలంగా లేకపోయినా, కథనంలో పట్టుంటే చాలు, సూపర్ హిట్ అయిపోతుంది. “ఈ సినిమాకు సరైన స్క్రీన్ప్లే పడుంటే భలే ఉండేది” అని అనిపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి “సరైనోడు”. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కాథరిన్ నటించిన ఈ సినిమాకు “బోయపాటి శ్రీను” దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై “అల్లు అరవింద్” ఈ సినిమాను నిర్మించారు. కథ : అన్యాయాన్ని ఏమాత్రం సహించలేని గణ (అల్లు అర్జున్),…