బ్రూస్ లీ – The Fighter (2015)
ఓ పనిని సంకల్పిస్తే దాన్ని పూర్తిగా చేయాలి. సగంలో వదిలేస్తే మొదటికే మోసం. “శ్రీనువైట్ల” లాంటి దర్శకుడి నుండి “మార్పు” అందరూ కోరుకున్నారు. అతడు కూడా మారాలని సంకల్పించాడు. దాన్ని ఎంతవరకు సాధించాడన్నది “బ్రూస్ లీ – The Fighter” చిత్రం చెప్తుంది. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాత. దాదాపు ఆరేళ్ళ విరామం తరువాత “మెగాస్టార్ చిరంజీవి” ఈ చిత్రంలో ఓ అతిథి పాత్రలో కనిపించారు.…