సవ్యసాచి (2018)

కథ : గర్భం దాల్చిన సమయంలో పోషకాల లోపం మూలంగా వచ్చే Vanishing Twin Syndrome వల్ల రెండు పిండాలు ఒకే పిండంగా మారి విక్రమ్ (నాగచైతన్య) జన్మిస్తాడు. అతడికి విపరీతమైన ఆనందమేసినా, బాధేసినా అతడి ఎడమ చేయి తన అధీనంలో ఉండదు. అలాంటి వ్యక్తికి ఓ పెద్ద సమస్య వస్తుంది. దాన్ని విక్రమ్ ఎలా జయించాడు? ఆ క్రమంలో తన అధీనంలో లేని ఎడమచేయిని ఎలా అదుపు చేసుకున్నాడు? అనేవి కథాంశాలు. కథనం, దర్శకత్వం –…

ప్రేమమ్ (2016)

ఒక భాష సినిమాను ఆత్మ చెడకుండా మరో భాషలో చేయడం చాలా కష్టం. అదే కష్టాన్ని ఇష్టంగా అనుభవించాడు “చందు మొండేటి“. మళయాళంలో పెద్ద విజయం సాధించిన “ప్రేమమ్” సినిమాను అదే పేరుతో నాగచైతన్య, శృతిహాసన్, మడోన్నా, అనుపమలతో చేశాడు. “సితార ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై “సూర్యదేవర నాగవంశీ” నిర్మించారు. కథ : విక్రమ్ (నాగచైతన్య) అనే కుర్రాడి జీవితంలో మూడు దశల్లో జరిగిన ప్రేమకథల సమాహారమే ఈ కథ. కథనం, దర్శకత్వం – విశ్లేషణ : కథాపరంగా…