ఎక్స్ప్రెస్ రాజా (2016)
సినిమాకు పండగలు ఎంతో కీలకం. ముఖ్యంగా సంక్రాంతి పండుగ మన కథానాయకులకు ఆయువుపట్టు. ఇలాంటి పండుగలతో సంబంధం లేని కథానాయకులు కూడా ఉంటారు. ఉదాహరణకు శర్వానంద్ లాంటివారు. కానీ ఈసారి అగ్రనటుల సినిమాలతో పాటు శర్వానంద్ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగింది. అదే “ఎక్స్ప్రెస్ రాజా”. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో పరిచయమైన “మేర్లపాక గాంధీ” ఈ సినిమాకు దర్శకుడు. సురభి కథానాయిక. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. కథ : నిరుద్యోగి అయిన…