మనఊరి రామాయణం
ప్రతి మనిషి జీవితం ఒక సినిమా కథ. ఆ మనిషిలోని పలు కోణాలే ఆ కథలోని పాత్రలు. “మంచి” అంటే రాముడు, “చెడు” అంటే రావణుడు, “సాయం” అంటే ఆంజనేయుడు. ఇలాంటి కోణాలను చూపిస్తూ చెప్పిన కథే “మనఊరి రామాయణం”. “ప్రకాష్‌రాజ్” దర్శకత్వం చేస్తూ ప్రధాన పోషించిన ఈ సినిమాలో ప్రియమణి, సత్యదేవ్, పృథ్విరాజ్ మరో మూడు ప్రధాన పాత్రలు పోషించారు. రాంజీ నరసింహన్, ప్రకాష్‌రాజ్ నిర్మించారు. కథ : ఊరికి పెద్ద భుజంగయ్య (ప్రకాష్‌రాజ్), అతడి నమ్మినబంటు ఆటోడ్రైవర్ శివ…