జ్యోతిలక్ష్మీ (2015)
సినిమా విమర్శించని అంశం ఈ సమాజంలో దాదాపుగా లేదు. కానీ ఎవరి శైలిలో వారు విమర్శిస్తారు. అందులో “పూరి జగన్నాథ్” శైలి ప్రత్యేకం. అందుకే ఈసారి సమాజంలో నలిగిపోయే ఓ వేశ్య ద్వారా విమర్శించాడు. ఆవిడే “జ్యోతిలక్ష్మీ”. ఛార్మి నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం పలువురు చిన్న నటీనటులకు నటించే అవకాశాన్ని ఇచ్చింది. దీని విషయాల్లోకి వెళ్తే… కథ : వేశ్య అయిన జ్యోతిలక్ష్మి (ఛార్మి)ని ప్రేమించి పెళ్ళాడతాడు సత్య (సత్యదేవ్). దానికి గల కారణం ఏమిటి?…