కేరింత (2015)
సినిమా అనేది ఓ వ్యాపారం. వ్యాపారంలాగే సినిమాకు కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఎలాంటి సమయంలో ఎలాంటి చిత్రంతో వస్తే లక్ష్యంగా చేసుకున్న ప్రేక్షకులకు చేరువ అవుతుందో తెలియడం చాలా ముఖ్యం. ఈ సూత్రం తెలిసిన నిర్మాత “దిల్” రాజు. వేసవిలో ఎక్కువగా సినిమాలు చూసే యువతని లక్ష్యంగా చేసుకొని “సాయికిరణ్ అడివి” దర్శకత్వంలో “కేరింత”ని నిర్మించారు. సుమంత్ అశ్విన్, శ్రీదివ్య ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా విషయాలేంటో చూద్దాం… కథ : వేర్వేరు కుటుంబాల నుండి…