ఖైదీ నంబర్ 150 (2017)
“ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని…” ఇది అక్షరాల “మెగాస్టార్ చిరంజీవి” అంటే. “ఖైదీ” సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో ఖైదీ అయిపోయిన చిరంజీవి కొన్ని సంవత్సరాల తరువాత చేసిన సినిమా “ఖైదీ నంబర్ 150“. “వి.వి.వినాయక్” దర్శకుడిగా, “రాంచరణ్” నిర్మాతగా, కాజల్ కథానాయికగా “కొణిదెల ప్రొడక్షన్స్” పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో “విజయ్” కథానాయకుడిగా “మురుగదాస్” దర్శకత్వంలో తెరకెక్కిన “కత్తి” సినిమాకు రీమేక్. కథ : కలకత్తా జైలు నుండి…