కిక్ 2 (2015)
సినిమాకి కథ ఎంత ప్రాణమో కథనం మరియు దర్శకత్వం కూడా అంతే ముఖ్యం. ఏ కథకు ఎలాంటి దర్శకుడు న్యాయం చేయగలడో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ లెక్కలు తప్పిన చిత్రం “కిక్ 2”. 2009లో వచ్చిన “కిక్” తరహా పాత్రను కొనసాగిస్తూ, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా అప్పటి కిక్ దర్శకుడు “సురేందర్రెడ్డి” దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి నటుడు “కళ్యాణ్ రామ్” నిర్మాత. దీని విషయాల్లోకి వెళ్తే… కథ : “కిక్”…