కృష్ణగాడి వీరప్రేమగాథ (2016)

సినిమాకు “రచన” అనే అంశం ఎంతో ముఖ్యం. కథ ఎలాంటిదైనా, మంచి రచన ఉంటే ఆ సినిమా ప్రేక్షకులకు చేరుతుంది. అలా, “అందాల రాక్షసి”లాంటి పాత కథను ఎంచుకొని తనదైన రచనతో దాని ప్రేక్షకులకు దగ్గర చేసిన దర్శకుడు “హను రాఘవపూడి”. తన రెండో సినిమాగా “కృష్ణగాడి వీరప్రేమగాథ”ను చెప్పాడు. నాని, మెహ్రీన్ జంటగా నటించగా, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీనాథ్ ఈ సినిమాను నిర్మించారు. కథ : హిందూపురంలో…