ఓకే బంగారం (2015)

ఎవరికైనా మార్పు చాలా అవసరం. ఆఖరికి అది “మౌనరాగం” ఆలపించి, “నాయకుడు”ని నడిపించి, “గీతాంజలి” పూయించిన “గురు”వు మణిరత్నం అయినా సరే మారాలి. లేకపోతే “కడలి”లో అలలా కొట్టుకోనిపోవాల్సిందే. అందుకే ఈ ఏడాది “ఓకే బంగారం” అంటూ వచ్చారు “మణిరత్నం”. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు “దిల్” రాజు అందించారు. కథ : “పెళ్ళి” అనే అంశంపై గౌరవం లేని ఆది (దుల్కర్ సల్మాన్), తార…