ఓం నమో వేంకటేశాయ (2017)
రాఘవేంద్రరావు-భారవి-కీరవాణి-నాగార్జునల కలయిక అంటే ముందుగా “అన్నమయ్య” అనే ఓ ఆణిముత్యం గురుతుకువస్తుంది. తరువాత “శ్రీరామదాసు” అనే ఓ విజయం. ఇప్పడు వీరి కలయికలో వచ్చింది “ఓం నమో వేంకటేశాయ” అనే మరో భక్తిరస చిత్రం. దర్శకేంద్రుడి చివరి సినిమాగా చెప్పబడుతున్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ముఖ్య పాత్రలు పోషించగా “సౌరభ్ జైన్” వేంకటేశ్వరుడిగా నటించారు. “సాయి కృప ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై “మహేష్ రెడ్డి” నిర్మించారు. కథ : తిరుమల వేంకటేశ్వరుడి (సౌరభ్ జైన్)కున్న అనేక…