మహర్షి (2019)

సరైన సమయంలో సరైన కథను చెప్పడం కూడా ఆర్టే. అలా, సరైన టైంలో సరైన కథాంశంతో వచ్చిన సినిమా “మహర్షి”. మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు “వంశీ పైడిపల్లి” దర్శకత్వం వహించాడు. “దిల్ రాజు”, “అశ్వనీదత్”, “పీవీపి” నిర్మించారు. కథ: డబ్బు సంపాదించడమే జీవితాశయంగా కలిగిన రిషి (మహేష్ బాబు) ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీకి సీ.ఈ.ఓగా ఎదుగుతాడు. సంవత్సరానికి 950 కోట్లు సంపాదించే రిషికి ఓ…

మహానటి (2018)

కనిపించే ప్రతి నవ్వు వెనుక సంతోషమే ఉండాలని లేదు. కనిపించే ప్రతి కన్నీటి వెనుక బాధ ఉండాలని కూడా లేదు. సినిమా నటుల విషయంలో ఇది వందశాతం నిజం. తెర మీద వాళ్ళు పంచే ఆనందమే ప్రేక్షకుడికి కనిపిస్తుంది కానీ అక్కడి వరకు రావడానికి వాళ్ళు తెర వెనుక వదిలేసిన విషాదం ఎవరికీ కనబడదు. ఆ విషాదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, తారలు కూడా భూమి మీద పుట్టినవారే అన్న సంగతి అవగతం అవుతుంది. అసలు ఎప్పుడో…

మనఊరి రామాయణం

ప్రతి మనిషి జీవితం ఒక సినిమా కథ. ఆ మనిషిలోని పలు కోణాలే ఆ కథలోని పాత్రలు. “మంచి” అంటే రాముడు, “చెడు” అంటే రావణుడు, “సాయం” అంటే ఆంజనేయుడు. ఇలాంటి కోణాలను చూపిస్తూ చెప్పిన కథే “మనఊరి రామాయణం”. “ప్రకాష్‌రాజ్” దర్శకత్వం చేస్తూ ప్రధాన పోషించిన ఈ సినిమాలో ప్రియమణి, సత్యదేవ్, పృథ్విరాజ్ మరో మూడు ప్రధాన పాత్రలు పోషించారు. రాంజీ నరసింహన్, ప్రకాష్‌రాజ్ నిర్మించారు. కథ : ఊరికి పెద్ద భుజంగయ్య (ప్రకాష్‌రాజ్), అతడి నమ్మినబంటు ఆటోడ్రైవర్ శివ…