సుబ్రమణ్యం for సేల్ (2015)

వారసత్వం కథానాయకుడిని “పరిచయం” మాత్రమే చేస్తుంది. కానీ సినిమాపై అతడికున్న ఆసక్తే పరిశ్రమలో అతడిని నిలబెడుతుంది. అలాంటి వారసత్వంతో పరిచయమై పరిశ్రమలో నిలుదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న కథానాయకుడు “సాయిధరమ్ తేజ్”. తన గతం మొట్టికాయ వేసినా, తన శైలిని మార్చుకోని దర్శకుడు “హరీష్ శంకర్”. అభిరుచి కలిగిన నిర్మాత అని పేరొంది ఇప్పుడు కేవలం వ్యాపారం మీదే దృష్టి పెట్టి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాత “దిల్ రాజు”. ఈ ముగ్గురు కలిసి ప్రేక్షకుడికి పెట్టిన బేరమే “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”.…