పులి (2015)

కొన్ని “కథలు” వినడానికి చాలా బాగుంటాయి. ముఖ్యంగా చిన్నతనంలో నిద్రపుచ్చుతూ అమ్మ చెప్పిన “చందమామ” కథలు, ఓ వయసొచ్చాక బామ్మ చెప్పిన “కాశీ మజిలీ కథలు”, ఇలా. ఈ కథలు వినడానికి చిన్నవే అయినా, వాటి దృశ్యాలను కళ్ళ ముందు ఉంచాలంటే చాలా సృజనాత్మకత (creativity), ఊహాశక్తి (imagination) కావాలి. కానీ ఆ ఊహలను ప్రేక్షకుడికి ఎలా చేరవేశారనేది చాలా చాలా ముఖ్యం. నేను మాట్లాడుతున్నది చిన్నప్పుడు విన్న కథల గురించి కాదు. ఇళయదళపతి విజయ్ కథానాయకుడిగా “చింబుదేవన్” చెప్పిన…